రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న 'జిగ్రీస్' మూవీ.. ఫ్రెండ్స్‌తో చూడాల్సిన సినిమా మామ!

10 months ago 23
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పుడు సరికొత్త యూత్ వైబ్‌ను, ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న సినిమా ‘జిగ్రీస్’ (Jigrees). మ్యాడ్ హీరో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఈ సినిమాకు హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Entire Article