రిలీజ్ తర్వాత ఏమవుతుంది? అల్లు అర్జున్ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

1 month ago 3
Allu Arjun Stampede Case Options: అల్లు అర్జున్‌కి హైకోర్టు ఇచ్చింది మధ్యంత బెయిల్ మాత్రమే. అంటే.. 4 వారాల తర్వాత తిరిగి ఆయన జైలు అధికారులను కలవాల్సి ఉంటుంది. ఐతే.. ఈ లోగా ఈ కేసు నుంచి బయటపడేందుకు.. ఆయనకు ఉన్న ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం.
Read Entire Article