రీ రిలీజ్‌లో ఊచకోత సృష్టిస్తున్న 'శివ'.. దిమ్మతిరిగే రేంజ్‌లో కలెక్షన్లు మామ!

3 months ago 8
అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచి భారతీయ సినిమా గమనాన్నే మార్చిన సినిమా 'శివ'. ఈ కల్ట్ క్లాసిక్ సినిమా పాతికేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ 14న రీ-రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించింది.
Read Entire Article