రీ రిలీజ్‌లో రికార్డులు తిరగరాసిన 'బాహుబలి ది ఎపిక్' మూవీ.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే
10 months ago
18
భారత సినీ చరిత్రలో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చినా, రీ–రిలీజ్ ట్రెండ్‌కు కొత్త నిర్వచనాన్ని, కొత్త ఊపును తీసుకొచ్చిన సినిమా అంటే అది నిస్సందేహంగా ‘బాహుబలి ది ఎపిక్’ (Baahubali The Epic) అనే చెప్పాలి.