రీ రిలీజ్‌లో రికార్డులు సృష్టిస్తున్న పూరీ జగన్నాథ్ మూవీ.. మాములు మాస్ కాదు మామ!

1 month ago 5
పునీత్ రాజ్ కుమార్ 50వ పుట్టినరోజు సందర్భంగా 23 సంవత్సరాల తర్వాత రీ రిలీజైన 'అప్పు' సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. అప్పు మూవీ మార్చి 14న థియేటర్లలో రీ రీలీజైంది. అప్పు సినిమా రీ-రిలీజ్ కి ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
Read Entire Article