రీజినల్‌ రింగు రైల్వే లైన్.. సగం తెలంగాణ అభివృద్ది.. మోదీకి రేవంత్ రిక్వెస్ట్

2 weeks ago 3
తెలంగాణలో రీజినల్ రింగు రైల్వే లైన్ మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ ప్రాజెక్టుతో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ 60 శాతం పట్టణీకరణ చెందుతుందని.. ప్రాజెక్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Entire Article