GBS Injections Rs 1.25 Free At VIMS Hospital In Vizag: విశాఖపట్నంలో అరుదైన వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం అవసరమైన ఇంజెక్షన్లను ఉచితంగా ఇస్తున్నారు. ఏకంగా రూ.1.25 లక్షల విలువైన ఇంజెక్షన్‌ను ఉచితంగా రోగులకు చేస్తున్నారు. నరాల వ్యాధి గిల్లెయిన్ బారే సిండ్రోమ్‌కు సంబంధించిన ఆ ఇంజెక్షన్లను పేద, మధ్యతరగతి వారికి ఉచితంగా చేస్తారు. అవసరమైన వారు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చని విశాఖపట్నం విమ్స్ డాక్టర్లు తెలిపారు.