మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారిని బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో.. అతడిని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యాపారి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సుమంత్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం సుమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.