రూ.100 కోట్ల అవినీతి సామ్రాజ్యం.. 3 రాష్ట్రాల్లో విస్తరణ.. ఏసీబీకి దొరికిన ల్యాండ్ రికార్డ్స్ AD

8 months ago 20
TG ACB Raids Land Records AD: ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారు. మూడు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల విలువ చేసే భూములు, ప్లాట్లతో పాటు, బంగారం, కార్లు దొరికాయి. ఇతడు సర్వే నంబర్లు మార్చి, ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో కూడా హైడ్రాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఈయన మీద క్రిమినల్ కేసు నమోదైంది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.
Read Entire Article