రూ.100 కోట్ల ఖర్చు, 4 ఎపిసొడ్లు, 8.5 రేటింగ్.. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ ఒక సంచలనం
9 months ago
16
ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటిటిల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీని కోసం మేకర్స్ ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు. ఇది సస్పెన్స్ థ్రిల్‌తో ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతోంది.