నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో సాధిస్తున్న విజయాలు సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఈ విజయాలతో బాలీవుడ్ హీరోయిన్స్ ను మించిన క్రేజ్ సొంతం చేసుకుంటోంది రష్మిక.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్ కు వెళ్లింది. ఆమె రీసెంట్ గా మూడు బిగ్గెస్ట్ హిట్స్ దక్కించుకుంది.