రూ.100 కోట్ల సినిమా కోసం సగం రెమ్యునరేషన్ త్యాగం చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
3 weeks ago
3
ఈ సినిమా కోసం ఏకంగా తన రెమ్యునరేషన్‌ను సైతం సగం తగ్గించుకున్నాడు. సినిమా క్వాలిటీ కోసం పారితోషికం తగ్గించుకుని.. సినిమా రిలీజైయ్యాక లాభాల్లో చూసుకుందాం అనుకున్నాడు.