ఈ ఏడాది రిలీజైన హాలీవుడ్ సినిమాల్లో అత్యుత్తమ చిత్రంగా పేరు తెచ్చుకున్న మూవీ 'F1'. బ్రాడ్ పిట్ హీరోగా 'Top Gun: Maverick' వంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన జోసెఫ్ కొసిన్స్కీ దర్శకత్వం వహించారు. ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండగా.. సినిమా విడుదలైన తర్వాత నిజంగానే వాటిని నిలబెట్టింది.