రూ.15 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వలేదని.. రాజమౌళి సినిమా రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరోయిన్!

5 months ago 7
Tollywood Actress: స్టివెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ దర్శకులు సైతం రాజమౌళి మేకింగ్‌కు సలాం కొట్టారంటే.. జక్కన్న రేంజ్ ఏ స్థాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మైళ్ల దూరంలో ఉన్న హాలీవుడ్ ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేసిన ఘనత రాజమౌళిది.
Read Entire Article