రూ.180 కోట్ల డిజాస్టర్ సినిమా.. నాగ చైతన్యను నమ్ముకున్నా కాపాడలేకపోయాడు..!

9 months ago 14
సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్‌లు సహజం. కొన్ని మూవీస్ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే, మరికొన్ని భారీ హైప్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుస్సుమంటాయి. స్టోరీ బలంగా లేకపోతే స్టార్ క్యాస్టింగ్ ఉన్నా, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పెట్టినా ప్రయోజనం ఉండదు.
Read Entire Article