రూ. 2 లక్షల ప్రమాద బీమా.. ఏడాది రూ. 20 చెల్లిస్తే చాలు..!

11 months ago 23
ఉపాధి హామీ పథకం కూలీలకు ప్రభుత్వం భద్రత కల్పించింది. ఇకపై కూలీలందరికీ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన వర్తింపజేయనుంది. ప్రమాదవశాత్తు కూలీలకు ఏదైనా జరిగితే రూ. 2 లక్షల బీమా లభిస్తుంది. ఏడాదికి కేవలం రూ. 20 చెల్లిస్తే చాలు. ఈ పథకం ద్వారా కూలీల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.
Read Entire Article