రూ.20 కోట్ల తీస్తే రూ.200 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలో ఈ ఇండస్ట్రీ హిట్ సినిమా చూశారా?

5 months ago 11
సౌత్ సినిమాలు కొన్ని నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ లిస్టులో ఒక బ్లాక్‌బస్టర్ మూవీ ఉంది. దీనికి రూ.20 కోట్ల బడ్జెట్ పెడితే, ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అదే మలయాళ సినిమా మంజుమ్మల్ బాయ్స్.
Read Entire Article