రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఇండస్ట్రీ హిట్.. ఇండియన్ సినిమా చరిత్రలో సంచలన రికార్డు..!
5 months ago
8
Tollywood: ఓ మోస్తరు అంచనాలతో రిలీజైన ఈ సినిమా.. ఊహించని రేంజ్‌లో హిట్టయింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.20 కోట్లు మాత్రమే. ఇండియాలోనే మోస్ట్ ప్రాఫిటెబుల్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో ఇది ఉంటుంది.