రూ.200 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.. అయినా కానీ డిజాస్టర్ అయింది.. ఏ సినిమానో తెలుసా?
7 months ago
14
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ఉన్నాడు. అతని సినిమా వస్తోందంటే చాలు, బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఈ హీరోకి చాలా ఈజీ. కానీ, 2017లో వచ్చిన ఓ మూవీ మాత్రం ఈ హీరోకు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ షాకిచ్చింది.