రూ.210 కోట్ల బడ్జెట్... తిప్పి కొడితే రూ.50 కోట్ల కూడా రాలేదు.. గేమ్ ఛేంజర్, రాధేశ్యామ్..

6 months ago 8
సినిమా రిజల్ట్‌ను ముందే ఊహించడం చాలా కష్టం. నిజానికి కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాయి అనుకుంటుంటాం. తీరా రిలీజయ్యాక ఊహించని విధంగా డిజాస్టర్‌లు కొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి సినిమా గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. రిలీజ్ ముందు వరకు కూడా ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుందని చిత్ర యూనిట్ మొత్తం ధీమాగా ఉన్నారు.
Read Entire Article