రూ.224 కోట్ల ఆస్తులున్న ఈ తెలుగు హీరోయిన్.. కేవలం రూ.44 కోట్లున్న హీరోను పెళ్లి చేసుకుంది.
3 months ago
9
ఆ మధ్య కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గురించి చాలా చర్చ జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకే ఈ జంట (Vicky Kaushal Katrina Kaif) తమ లైఫ్‌లో బెస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.