రూ.230 కోట్లతో సంచలనం సృష్టిస్తున్న 'కొత్త లోక'.. తెలుగులో ఇప్పటివరకు ఎన్ని కోట్లంటే?
11 months ago
22
ఇటీవల థియేటర్లలో విడుదలైన మలయాళ చిత్రం ‘కొత్త లోక’ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. మలయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, తెలుగులో మాత్రం కొంత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.