రూ.250 కోట్లు పెట్టి తీస్తే.. రూ.70 కోట్లు కూడా రాలేదు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదే!

1 month ago 5
సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉన్న ఇండస్ట్రీ సినిమా. అసలు సినిమా తీసే ప్రతీ ఒక్కరు మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందనే నమ్మకంతోనే ఉంటారు. కానీ తానొక తలిస్తే.. ధైవం ఒకటి తలిచింది అన్నట్లు.. బంపర్ హిట్టవుతుందన్న సినిమా బోర్లా పడి.. ప్రొడ్యూసర్‌లకు కళ్లు తిరిగే నష్టాలు తీసుకొస్తుంటాయి.
Read Entire Article