రూ.28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఇప్పటివరకు 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఎన్ని కోట్లు కలెక్ట్

3 months ago 4
నవంబర్ లాస్ట్ వీక్‌లో రిలీజైన 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. మంచి సినిమారా అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. సాధారణంగా నవంబర్ నెలను 'అన్-సీజన్'గా పరిగణిస్తారు.
Read Entire Article