రూ.30 కోట్లు తీసుకునే రేంజ్ నుంచి రూ.9 కోట్లకు పడిపోయిన స్టార్ హీరో.. రెండు సినిమాలే కారణం
1 month ago
2
ఎంతటి స్టార్ హీరో అయినా సరే సక్సెస్‌లో ఉన్నప్పుడే.. ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు. ఒక్కసారి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డాయా ఇక అంతే సంగతలు. ఆడియెన్స్ మర్చిపోతుంటారు. అవకాశాలు సైతం అరకోర వస్తుంటాయి.