రూ.300 కోట్ల సింహాసనంపై కాంతార ఛాప్టర్-1.. రికార్డులు తిరగరాస్తున్న రిషబ్ శెట్టి!
5 months ago
9
దసరా పండక్కు రిలీజైన 'కాంతార ఛాప్టర్-1' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు, రిషబ్ శెట్టి కోసం ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో సెకండ్ పార్ట్ జనాలు కనెక్ట్ కాలేదు.