రూ.300 కోట్ల సింహాసనంపై 'ధురంధర్' మూవీ.. బాక్సాఫీస్‌పై రణ్‌వీర్ సింగ్ దండయాత్ర!
2 months ago
6
బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ అంటే ఏంటో చూపెడుతూ.. అన్ని సెంటర్లలో ఎక్స్‌లెంట్ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతూ ముందుకు దూసుకుపోతున్న సినిమా రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’.