రూ.310 కోట్లు దానం చేసిన ఏకైక టాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా?.. ఈయన భార్య స్టార్ హీరోయిన్!

10 months ago 15
అందరికీ దాతృత్వం అనే వరం ఉండదు. కోటాను కోట్ల డబ్బులు ఉన్నప్పటికీ, అవసరమైన వారికి ఇచ్చే గుణం చాలా మందికి ఉండదు. అయితే.. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ నటుడు సహాయం అని వచ్చిన వాళ్లకు వట్టి చేతులతో పంపడం తెలియదు.
Read Entire Article