టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్నీ తాజాగా రూ. 4.3 కోట్లతో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తన సోదరి షగున్ పన్నుతో కలిసి తాప్సీ కోట్లు ఖర్చు పెట్టి అపార్ట్‌మెంట్ కొన్నట్లుగా బాలీవుడ్ మీడియా పేర్కొంది. మరి తాప్సీ ఎక్కడ కొనుగోలు చేసింది, దాని స్థలమెంతో చూద్దాం.