అరివీర భయంకర హిట్లు కొడతాయనుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే విధంగా.. ఏదో ఆడుతుందిలే అనుకున్న సినిమాలు ఊహించని విధంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంటాయి. ఇప్పుడు మనం అలాంటి సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.40 కోట్లు మాత్రమే.