రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లు వచ్చాయి మామ.. రాత్రికి రాత్రే స్టార్ హీరో అయ్యాడు!
1 year ago
18
ఈ సినిమా ఇండస్ట్రీలో తక్కువ అంచనాలతో వచ్చి భారీ హిట్ కొట్టడంతో పాటు దీంట్లో నటించిన హీరోను రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రిటీని చేసింది. తొమ్మిది వారాల పాటు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడిచి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.