రూ.400 కోసం కక్కుర్తిపడిన బీటెక్ స్టూడెంట్.. కెరీర్ క్లోజ్ అయ్యే పరిస్థితి!

1 day ago 2
Bhimavaram Btech Student Inter Write Exam: భీమవరంలో ఓ బీటెక్ విద్యార్థి చేసిన చిన్న తప్పుతో చిక్కుల్లో పడ్డాడు. ఇంటర్ ఓపెన్ పరీక్షల్లో ఓ విద్యార్థి బదులు తెలుగు పరీక్ష రాసేందుకు వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. ఎగ్జామ్ సెంటర్‌లో సిబ్బందికి దొరికిపోగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బీటెక్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రూ.400 కోసం కక్కుర్తిపడి ఈ పనిచేశాడు బీటెక్ స్టూడెంట్.
Read Entire Article