రూ.450 కోట్లు పెడితే.. రూ.90 కోట్లు కూడా రాలేవు.. టాలీవుడ్‌లో ఘోరమైన డిజాస్టర్ ఇదే!

2 months ago 5
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తోంది. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. కానీ పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వస్తుందా అంటే చెప్పలేం. స్టార్ హీరోలు ఉన్నా కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతున్నాయి.
Read Entire Article