రూ.5 కోట్లు పెడితే.. రూ.100 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న రొమాంటిక్ సినిమా!
8 months ago
7
స్టార్ హీరో, హీరోయిన్ ఎవరూ లేని ఒక సినిమా.. రూ.5 కోట్లతో తెరకెక్కి 2001లోనే రూ.100 కోట్లకు పైగా ఓవర్‌సీస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ విషయంలో స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టేసింది.