రూ.50 లక్షల సినిమా.. రూ.100 కోట్ల కలెక్షన్లు.. బాహుబలి, పుష్ప2 సినిమాలకు మించిన ప్రాఫిట్!
4 months ago
9
ప్రస్తుతం సినీ రంగంలో భారీ బడ్జెట్ సినిమాల కంటే చిన్న సినిమాలే ఎక్కువ హిట్‌లు కొడుతున్నాయి. ఈ ధోరణి చాలా వేగంగా మారుతోంది. బ్రహ్మాండమైన కథ కంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రజలు ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.