కూలీ సినిమా రిలీజై రెండు వారాలు దగ్గరికొస్తున్నా.. ఇంకా కొన్ని చోట్ల హవా అలానే ఉంది. వీక్ డేస్ సంగతి పక్కన పెడితే.. వీకెండ్స్‌లో మాత్రం జోరు చూపిస్తుంది. ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య రిలీజైన కూలీ సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.