రూ.500 కోట్ల సింహాసనంపై 'ధురంధర్'.. రణ్‌వీర్ సింగ్ రఫ్పాడిస్తున్నాడుగా!

8 months ago 27
సినిమా నచ్చితే భాషను లెక్కచేయకుండా థియేటర్‌లను హౌజ్ ఫుల్స్‌తో నింపేయడంలో తెలుగు వాళ్ల తర్వాతే ఎవరైనా. భాష ఏదైనా సరే కంటెంట్ కొత్తగా ఉంటే చాలు పట్టం కడుతుంటారు మనవాళ్ళు. ప్రస్తుతం ధురంధర్ సినిమా విషయంలో అదే జరుగుతుంది.
Read Entire Article