రూ.500 కోట్ల సినిమాను వదిలేసుకున్న స్టార్ హీరో... మాజీ లవర్ మంట పెట్టిందన్న ఓకే కారణంతో..!

1 year ago 10
Movie: సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'పద్మావత్' సినిమా 2018లో విడుదలై సంచనాలు సృష్టించింది. అసలు ఈ సినిమా చూస్తున్నంత సేపు.. ఒక హైతో ఉంటాం. బన్సాలీ మేకింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక ఈ సినిమాలో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, షాహిద్ కపూర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది.
Read Entire Article