రూ. 500 కోసం హోటల్‌లో అలాంటి పని.. కట్ చేస్తే, టాలీవుడ్ టాప్ స్టార్ హీరో ఇంటికి కోడలిగా!
1 year ago
16
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక్కొక్కరి లైఫ్ ఒక్కోలా టర్న్ అవుతూ ఉంటుంది. కొందరి జీవితాలు ఉన్నట్టుండి పీక్స్ లోకి వెళతాయి, ఇంకొందరికి ఊహించని కష్టాలు వస్తుంటాయి. స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ కూడా అందుకు మినహాయింపు కాదు.