రూ.550 కోట్ల కలెక్షన్లతో కాంతార ఛాప్టర్-1 ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లంటే?
5 months ago
5
దసరా పండక్కు రిలీజైన 'కాంతార ఛాప్టర్-1' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు, రిషబ్ శెట్టి కోసం ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో సెకండ్ పార్ట్ జనాలు కనెక్ట్ కాలేదు.