రూ.78 కోట్లు పెట్టి ముంబైలో లగ్జరీ ఇల్లు కొన్న బాలీవుడ్ బ్యూటీ.. ఒక్కో చదరపు అడుగుకు లక్ష పైనే..

8 months ago 7
బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైన బ్యూటీ కృతి సనన్ ముంబైలో ఏకంగా రూ.78 కోట్లు పెట్టి ఓ లగ్జరీ ఇల్లు కొనడం విశేషం. ఒక్కో చదరపు అడుగుకు ఏకంగా రూ.లక్షపైనే ఖర్చు చేసి ఈ ఇంటిని సొంతం చేసుకుంది.
Read Entire Article