రూ.800 కోట్లు.. ముగ్గురు హీరోయిన్‌లు.. ట్రిపుల్ రోల్.. ఓరినాయనో అల్లు అర్జున్ ప్లాన్..!

9 months ago 25
పుష్ప2 తర్వాత.. బన్నీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా? అని ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు. యావత్ ఇండియన్ సినిమా లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నిజానికి.. పుష్ప2 తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది.
Read Entire Article