మాములుగా ఒక సినిమాకు బడ్జెట్ అనేది.. ఆ హీరో తాలుకూ మార్కెట్‌ను, డైరెక్టర్ తాలుకూ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాత కేటాయిస్తుంటాడు. ఒక్కోసారి అనుకున్న దానికంటే కొంత ఎక్కువ పెట్టాల్సి వస్తుంది.సినిమాపై నమ్మకం ఉంటే.. కొంత ఎక్కువ పెట్టిన పెద్దగా ఇంపాక్ట్ చూపించదు.