బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా.. సేవింగ్ అకౌంట్లో డబ్బులు దాచుకున్నా వడ్డీ అనేది చాలా తక్కువగా వస్తుంది. కానీ డబ్బులకు సెక్యూరిటీ ఉంటుంది. అయినా చాలా మంది బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి ఇష్టపడరు. కారణం చాలా తక్కువగా వడ్డీ ఉండటమే. అయితే పల్లెలు, పట్టణాల్లో చాలా మంది ఇప్పటికే 100కు నెలకు రూ.2 వడ్డీతో డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ బ్యాంక్ లెక్కల ప్రకారం చూసుకుంటే వడ్డీ శాతం 24 శాతంగా ఉంటుంది. అయితే ఓ వ్యక్తి అధిక వడ్డీని ఆశచూపి రూ.కోట్లల్లో డబ్బులు వసూలు చేసి పరార్ అయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.