రూమర్డ్ బాయ్ ఫ్రెండ్‌తో సమంత దీపావళి... ఇంకా ఎన్ని రోజులు సామ్ ఈ దాగుడు మూతలు!

4 months ago 7
టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. ఆమె తాజాగా పంచుకున్న ఒక పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, నెటిజన్లలో పెద్ద చర్చకు తెరలేపింది.
Read Entire Article