రెండు తెగల మధ్య అలుపెరుగని రక్తపాతం.. వేరె లెవల్లో కంగువా ట్రైలర్.. ఏం కిక్కిచ్చింది బాసూ!

8 months ago 9
Kanguva Trailer: కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల్లో కంగువా ఒకటి. ఈ సినిమా బడ్జెట్ అక్షరాల రూ.350 కోట్ల అని టాక్. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Entire Article