రెండు రోజుల్లో 'జూనియర్' సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?.. దిమ్మతిరిగిపోయే కలెక్షన్లు!

7 months ago 10
మొన్న రిలీజైన జూనియర్ సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. సినిమా బాగుందని, ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. ఇక టాక్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా కలెక్షన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
Read Entire Article