రెండు సినిమాలకు రూ. 2500 కోట్లు.. టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్.. ఈ పాప ఎవరో గుర్తుపట్టారా?
5 months ago
11
Actress: ఒక స్టార్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దయ్యాక ఆమె సిల్వర్ స్క్రీన్‌నే ఏలింది. యుద్ధరంగంలో కత్తి పట్టుకుని భీకరమైన యోధురాలిగా పోరాడింది.