రెండుసార్లు ఫస్ట్ డే రూ.100+ కోట్ల కలెక్షన్స్.. సుజీత్‌తో పాటు ఇప్పటివరకు ఆ రికార్డున్న!
5 months ago
4
ప్రపంచంలో ఎక్కువ సినిమాలు తీసే దేశంలో ఇండియా ముందుంటుంది. ఏటా అన్ని భాషల్లో కలిపి వందల ఫిలిమ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల సంవత్సరాల్లో ‘పాన్ ఇండియా’ మూవీస్ ట్రెండ్‌గా మారాయి.