రెండే సినిమాలు.. రూ.500 కోట్లు.. మలయాళం మూవీ రేంజ్ ఎక్కడికో తీసుకెళ్లిన స్టార్ హీరో మోహన్‌లాల్

1 year ago 30
మలయాళం సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు మోహన్‌లాల్. ఒకే ఏడాది కేవలం రెండే సినిమాలతో ఏకంగా రూ.500 కోట్లు కొల్లగొట్టి తన రేంజ్ ఏంటో చాటి చెప్పాడు. రెండు వరుస ఫ్లాపుల తర్వాత రెండు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఘనత అతనికే సొంతం.
Read Entire Article